From Wikipedia, the free encyclopedia
మన్నీ పాక్వియావో పిలిప్పీన్స్ దేశానికి చెందిన బాక్సర్, మాజీ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్, సినీ నటుడు & రాజకీయ నాయకుడు. ఆయన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్లో 72 బౌట్లలో 62 విజయాలు సాధించి, 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా నిలిచాడు.[3]
మన్నీ పాక్వియావో | |||
ఫిలిప్పీన్స్ సెనేటర్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జూన్ 30, 2016 | |||
సెనెట్ ఎథిక్స్ అండ్ ప్రివిలేజెస్ కమిటీ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం సెప్టెంబర్ 18, 2018 | |||
ముందు | టిటో సోట్టో | ||
---|---|---|---|
సెనెట్ పబ్లిక్ వర్క్స్ కమిటీ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జులై 25, 2016 | |||
ముందు | బోంగ్ బోంగ్ మరికోస్ | ||
సారంగాని ప్రావిన్స్ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం జూన్ 30, 2010 – జూన్ 30, 2016 | |||
ముందు | ఎర్విన్ చిఒంగిబియాన్ | ||
తరువాత | రోగెలీయో పాక్వియావో | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కిబావా, ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ | 1978 డిసెంబరు 17||
జాతీయత | ఫిలిపినో | ||
రాజకీయ పార్టీ | పీడీపీ (2012–2014; 2016–ప్రస్తుతం) | ||
జీవిత భాగస్వామి | జింకీ జామోర్ [1][2] | ||
బంధువులు | బాబీ పాక్వియావో (సోదరుడు) | ||
సంతానం | 5 (3 కుమారులు , 2 కుమార్తెలు) |
మన్నీ పాక్వియావో 1978 డిసెంబరు 17న ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ కిబావాలో రోసాలియో పాక్వియావో, డియోనిసియా డాపిడ్రాన్ దంపతులకు జన్మించాడు. ఆయన ఆరుగురు పిల్లలలో నాల్గవ సంతానం.
మన్నీ పాక్వియావో బ్రూస్ లీ, మహ్మద్ అలీ అతడు ఆదర్శముగా చిన్న వయస్సు నుండే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన 1999 ప్రారంభంలో, మానీ అమెరికన్ ప్రమోటర్ మురాద్ మొహమ్మద్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు.
మన్నీ పాక్వియావో 2010లో రాజకీయ ప్రవేశం చేసి సేనేట్‌కు ఎన్నికయ్యాడు. మన్నీ పాక్వియావో 2022లో జరిగే పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.[4][5]
మానీ పాక్వియావో 2016లో, పాక్వియావో పేదల కోసం నిర్మించాల్సిన 1,000 గృహాలకు తన సొంత నిధులతో నిర్మించాడు. ఆయన 2015లో జరిగిన ఫైట్ లో వచ్చిన వంద మిలియన్ డాలర్లను ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశాడు.[6]
మానీ పాక్వియావో 2016లో స్వలింగ సంబంధాలలో ఉన్నవారు “జంతువులకన్నా అధ్వాన్నంగా” ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.