మేడ్చల్
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలానికి చెందిన పట్టణం [1] ఇది హైదరాబాదును ఆనుకొని 44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగపూర్ మార్గంలో ఉంది. కిష్టాపూర్ గ్రామం మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో వస్తుంది. 2013, సెప్టెంబరు 16న మేడ్చల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] పూర్వం ఈ గ్రామాన్ని "మేడిచెలం" అనేవారు.
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, మేడ్చల్ చూడండి.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.633603°N 78.489419°E /, రాష్ట్రం ...
మేడ్చల్ | |
— పట్టణం — | |
మేడ్చల్ రైలు స్టేషన్ | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.633603°N 78.489419°E / 17.633603; 78.489419 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండలం | మేడ్చల్ |
ప్రభుత్వం | |
- Type | పురపాలక సంఘం |
- మేయర్ | |
జనాభా (2011) | |
- మొత్తం | 93,425 |
- పురుషుల సంఖ్య | 47,465 |
- స్త్రీల సంఖ్య | 45,960 |
పిన్ కోడ్ | 501401 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి