రోమ్
ఇటలీ రాజధాని మరియు అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
రోమ్(English: Rome; Italian: Roma రోమా) ఇటలీ దేశపు రాజధాని, ప్రాంతీయనామం లాజియో, [2] ఇది ఇటలీలోనే పెద్ద నగరం, జనాభా 27,05,317, [3] అర్బన్ ప్రాంత విస్తీర్ణంలోని జనాభా 34,57,690 [4] మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం 5,352 చ.కి.మీ.[5] ఈ నగరం ఇటలీ ద్వీపకల్పము నకు పశ్చిమ-దక్షిణ భాగాన, on the టైబర్ నది ఒడ్డున గలదు.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 41°54′N 12°30′E, దేశము ...
రోమ్ | |||
|
|||
ముద్దు పేరు: అనంత నగరం | |||
నినాదం: Senātus Populusque Rōmānus (SPQR) (Latin) | |||
Location of Rome | |||
అక్షాంశరేఖాంశాలు: 41°54′N 12°30′E | |||
---|---|---|---|
దేశము | ఇటలీ | ||
ప్రాంతం | లాజియో | ||
రాష్ట్రం | రోమ్ (RM) | ||
స్థాపితం | 21 ఏప్రిల్, 753 క్రీ.పూ. (సాంప్రదాయిక) | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- మేయర్ | గియోవన్ని అలెమన్నో | ||
వైశాల్యము | |||
- మొత్తం | 1,285 km² (496.1 sq mi) | ||
ఎత్తు | 20 m (66 ft) | ||
జనాభా (31st December 2008)[1] | |||
- మొత్తం | 2,724,347 | ||
- సాంద్రత | 2,119.6/km2 (5,491.5/sq mi) | ||
కాలాంశం | CET (UTC+1) | ||
- Summer (DST) | CEST (UTC+2) | ||
పోస్టల్ కోడ్లు | 00121 to 00199 | ||
Area code(s) | 06 | ||
పేట్రన్ సెయింట్స్ | సెయింట్ పీటర్ , సెయింట్ పాల్ | ||
వెబ్సైటు: comune.roma.it |
మూసివేయి