లడఖ్
From Wikipedia, the free encyclopedia
లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. లడఖ్ ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని " చిన్న టిబెట్ " అంటారు. " లేహ్ " ఇక్కడి ప్రధాన పట్టణం. లడఖ్ లో బౌద్ధ మతస్తులు ఎక్కువమంది విస్తరించి ఉన్నారు.ఇది 2019 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగష్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను జమ్మూ కాశ్మీరు నుండి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.[6]
త్వరిత వాస్తవాలు లడఖ్, దేశం ...
లడఖ్ | |||
---|---|---|---|
కేంద్రపాలిత ప్రాంతం | |||
Coordinates: 34°10′12″N 77°34′48″E | |||
దేశం | భారతదేశం | ||
కేంద్రపాలిత ప్రాంతం | 2019 అక్టోబరు 31[1] | ||
రాజధాని | లేహ్[2] కార్గిల్[3] | ||
జిల్లాలు | 2 | ||
Government | |||
• Body | జమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిపాలన | ||
• లెఫ్టినెంట్ గవర్నర్ | రాధాకృష్ణ మాథుర్ | ||
• లోక్సభ సభ్యులు | జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ (బిజెపి) | ||
• హైకోర్టు | జమ్మూ కాశ్మీర్ హైకోర్టు | ||
Area = | |||
• Total | 59,146 km2 (22,836 sq mi) | ||
Highest elevation (సాల్టోరో కాంగ్రి[4]) | 7,742 మీ (25,400 అ.) | ||
Lowest elevation | 2,550 మీ (8,370 అ.) | ||
Population (2011) | |||
• Total | 2,74,289 | ||
• Density | 4.6/km2 (12/sq mi) | ||
Demonym | లడఖ్ | ||
భాషలు | |||
• మాట్లాడే భాషలు | టిబిటియన్, లడఖీ | ||
• పరిపాలన | ఉర్దూ, ఇంగ్లీషు | ||
Vehicle registration | [5] | ||
Website | http://ladakh.nic.in/ |
మూసివేయి