లతా మంగేష్కర్
భారతీయ మహిళా చలనచిత్ర గాయకురాలు / From Wikipedia, the free encyclopedia
లతా మంగేష్కర్ (మరాఠీ: लता मंगेशकर; ఆంగ్లం: Lata Mangeskar), (సెప్టెంబరు 28, 1929 - ఫిబ్రవరి 6, 2022) హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోంస్లే. లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది.
త్వరిత వాస్తవాలు లతా మంగేష్కర్, జననం ...
లతా మంగేష్కర్ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | హేమ మంగేష్కర్ (1929-09-28)1929 సెప్టెంబరు 28 | ||||||||||||||
మరణం | 2022 ఫిబ్రవరి 6(2022-02-06) (వయసు 92) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||||||||||||||
జాతీయత | భారతీయురాలు | ||||||||||||||
ఇతర పేర్లు | మెలోడీ రాణి నైటింగేల్ ఆఫ్ ఇండియా | ||||||||||||||
వృత్తి |
| ||||||||||||||
క్రియాశీల సంవత్సరాలు | 1942–2022 | ||||||||||||||
తల్లిదండ్రులు | పండిట్ దీనానాథ్ మంగేష్కర్ శేవంతి మంగేష్కర్ | ||||||||||||||
బంధువులు | ఆశా భోంస్లే (సోదరి) ఉషా మంగేష్కర్ (సోదరి) మీనా ఖాదికర్ హృదయనాథ్ మంగేష్కర్ (సోదరుడు) | ||||||||||||||
పురస్కారాలు |
| ||||||||||||||
సన్మానాలు |
| ||||||||||||||
| |||||||||||||||
సంగీత ప్రస్థానం | |||||||||||||||
సంగీత శైలి | |||||||||||||||
వాయిద్యాలు | గాత్రం | ||||||||||||||
సంతకం | |||||||||||||||
మూసివేయి