వనపర్తి
తెలంగాణ, వనపర్తి జిల్లా, వనపర్తి మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
వనపర్తి, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, వనపర్తి మండలానికి చెందిన పట్టణం,[1] జిల్లా పరిపాలన కేంద్రం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 1959, అక్టోబరు 11న రాష్ట్రంలోనే మొదటి పాలిటెక్నిక్ కళాశాల ఈ పట్టణంలోనే ప్రారంభించబడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 149 కి.మీ.ల దూరంలో ఉంది.
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వనపర్తి చూడండి.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.357943°N 78.062239°E /, రాష్ట్రం ...
వనపర్తి | |
— రెవెన్యూ గ్రామం — | |
వనపర్తి రాజ భవనం | |
అక్షాంశరేఖాంశాలు: 16.357943°N 78.062239°E / 16.357943; 78.062239 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండలం | వనపర్తి |
ప్రభుత్వం | |
- మున్సిపాలిటీ | |
పిన్ కోడ్ | 509103 |
వెబ్సైటు: www.wanaparthymunicipality.in |
మూసివేయి