వికీపీడియా:వికీపీడియనులు
From Wikipedia, the free encyclopedia
వికీపీడియనులు అంటే వికీపీడియా లో వ్యాసాలు రాయడం, దిద్దటం చెసేవాళ్ళు. Wikipedian కు వికీపీడియను అని ఇంగ్లీషు పేరు కాకుండా తెలుగు పేరును వాడే విషయంపై అభిప్రాయాలను దీని చర్చాపేజీలో రాయండి. నమోదై కనీసం 10 మార్పులు చేసిన తెలుగు వికీపీడియనుల సంఖ్య సెప్టెంబరు 2010 లో 385 [1] వుంది. సభ్యత్వం తీసుకోకుండా వికీపీడియాలో రాస్తున్న వారు మరికొంత మంది ఉండవచ్చు.
- నమోదైన వికీపీడియనుల వివరాలు వారి వారి సభ్యునిపేజీలలో ఉంటాయి. అయితే వారి వివరాలను ఆ పేజీలో పెట్టాలన్న నిబంధన ఏదీ లేదు.
- కింద ఇచ్చిన జాబితాలో మీ సభ్యనామం రాయండి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/2/22/Wikipedesketch.png)