విను చక్రవర్తి
From Wikipedia, the free encyclopedia
విను చక్రవర్తి (డిసెంబరు 15, 1945 – 27 ఏప్రిల్ 2017)[2] తమిళ సినిమా నటుడు, సినీ రచయిత, దర్శకుడు. ఆయన సుమారు 1000 తమిళ, తెలుగు, కన్నడ, బడగ, మలయాళ చిత్రాలలొ నటించాడు. ఆయన ఎక్కువగా హాస్యనటునిగా, సహాయనటునిగా లేదా ప్రతినాయకునిగా సినిమాలలో నటించాడు. ఆయన తమిళంలో నటించిన "ముని" చిత్రం ఆయన 1000వ చిత్రం.[3] ఆయన గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో హాస్పటల్ లో ఉన్నారు. [4]
త్వరిత వాస్తవాలు విను చక్రవర్తి, జననం ...
విను చక్రవర్తి | |
---|---|
జననం | (1945-12-15)1945 డిసెంబరు 15 [1] ఉసిలాంపట్టి, మద్రాసు ప్రెసిడెన్సీ మధురై జిల్లా, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2017 ఏప్రిల్ 27(2017-04-27) (వయసు 71) చెన్నై, తమిళనాడు |
వృత్తి | సినిమానటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1977-2017 |
మూసివేయి