వేణు దోనేపూడి
From Wikipedia, the free encyclopedia
వేణు దోనేపూడి (జ. నవంబరు 7) Venu Donepudi ఒక భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, ప్రముఖ మల్టీ బ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్ మేనేజింగ్ డైరెక్టర్.[1] కృష్ణాజిల్లాలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1996 లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చు కున్నారు. భార్యపేరు శ్వేత . ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తవగానే 1997వ సంవత్సరంలో... అమెరికాకు చెందిన కంపెనీ ఫోర్డ్ మోటార్ కంపెనీలో అనలిస్ట్ గా కెరీర్ను ఆరంభించారు. ఆ తరువాత జనరల్ మోటార్స్ లో సీనియర్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వ ర్తించారు. అదే కాలంలో 80+ సంవత్సరాలనుండి కుటుంబ వ్యాపారంమైన చిత్ర నిర్మాణం, ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన అమ్యూజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు అధ్యక్షునిగా వ్యవహరించారు, ఈ సంస్థ ద్వారా సుమారు 100 పైన అంతర్జాతీయ చలన చిత్రాల పంపిణీ చేసారు. ప్రస్తుతం వాహన్ మోటార్స్ 2008 నుంచి స్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు [2]
వేణు దోనేపూడి | |
---|---|
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ , తెలంగాణ |
విశ్వవిద్యాలయాలు | మైసూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు |
వృత్తి | పారిశ్రామికవేత్త, చిత్ర నిర్మాత, ఆటోమొబైల్ ఇంజనీర్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
భార్య / భర్త | Swetha Donepudi |
పిల్లలు | Sriya Donepudi, Srida Donepudi |