శివరాజ్ సింగ్ చౌహాన్
From Wikipedia, the free encyclopedia
శివరాజ్ సింగ్ చౌహాన్ (జననం 1959 మార్చి 5) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలు ఇతన్ని ముద్దుగా మామాజీ అని పిలుస్తారు.[1]
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
శివరాజ్ సింగ్ చౌహాన్ | |||
మధ్య ప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 మార్చి 23 | |||
గవర్నరు | లాల్జీ టాండన్ ఆనందిబెన్ పటేల్ | ||
---|---|---|---|
ముందు | కమల్ నాథ్ | ||
పదవీ కాలం 29 నవంబరు 2005 (2005-11-29) – 17 డిసెంబరు 2018 (2018-12-17) | |||
ముందు | బాబూలాల్ గౌర్ | ||
తరువాత | కమల్ నాథ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1959-03-05) 1959 మార్చి 5 (వయసు 65) సీహోర్ జిల్లా, మధ్య ప్రదేశ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | ||
జీవిత భాగస్వామి | సాధన సింగ్ చౌహాన్ | ||
సంతానం | 2 | ||
సంతకం |
మూసివేయి