శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, శ్రీకాళహస్తి మండల కేంద్రం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. కళంకారీ కళకు పుట్టినిల్లు.
త్వరిత వాస్తవాలు శ్రీకాళహస్తి, దేశం ...
శ్రీకాళహస్తి | |
---|---|
పట్టణం | |
Coordinates: 13.76°N 79.70°E / 13.76; 79.70 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | శ్రీకాళహస్తి |
Government | |
• Type | పురపాలకసంఘం |
• Body | శ్రీకాళహస్తి పురపాలక సంఘం |
• శాసనసభ్యుడు | బియ్యపు మధుసూధనరెడ్డి |
విస్తీర్ణం | |
• Total | 24.50 km2 (9.46 sq mi) |
జనాభా (2011)[2] | |
• Total | 80,056 |
• జనసాంద్రత | 3,300/km2 (8,500/sq mi) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి