![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c6/Hydrogen-sulfide-2D-dimensions.svg/langte-640px-Hydrogen-sulfide-2D-dimensions.svg.png&w=640&q=50)
హైడ్రోజన్ సల్ఫైడ్
From Wikipedia, the free encyclopedia
హైడ్రోజన్ సల్ఫైడ్ ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం. ఇది రంగు లేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన వెలువరించు వాయువు.[9] ఇది విష పూరితం, క్షయికరణి, మండే స్వభావం కలది. దీని రసాయన ఫార్ములా H2S. హైడ్రోజన్, సల్ఫర్ మూలక పరమాణువుల సంయోగం వలన ఈ పదార్థం ఏర్పడినది. సాధారణంగా కొన్ని సందర్భాలలో మురికి నీరు గుంటల్లో, వ్యర్ధ నీటిగుంట/మడుగుల్లో ఆక్సిజన్ రహిత వాతావరణంలో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నత వలన కూడా ఈ వాయువు వెలువడుతుంది. ఇలా ఆక్సిజన్ రహితస్థితిలో జరిగే చర్యను అనోరోబిక్ డైజేసన్ అంటారు. అగ్ని పర్వతాల నుండి వెలువడు వాయువుల్లో ఈ వాయువు ఉంటుంది. అలాగే న్యాచురల్ గ్యాస్/సహజవాయువులో కూడా ఈ వాయువు ఉంది. కొన్ని రకాల నూతుల్లోని నీటిలో కూడా ఈ వాయువు తయారవుతుంది. మానవ దేహ వ్యవస్థలో కూడా ఈ వాయువు అత్యల్ప ప్రమాణంలో ఉత్పత్తి అవుతుంది.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
Systematic IUPAC name
Hydrogen sulfide[1] | |||
ఇతర పేర్లు
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7783-06-4] | ||
పబ్ కెమ్ | 402 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-977-3 | ||
కెగ్ | C00283 | ||
వైద్య విషయ శీర్షిక | Hydrogen+sulfide | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16136 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MX1225000 | ||
SMILES | S | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 3535004 | ||
జి.మెలిన్ సూచిక | 303 | ||
3DMet | B01206 | ||
ధర్మములు | |||
H2S | |||
మోలార్ ద్రవ్యరాశి | 34.08 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
వాసన | Rotten eggs | ||
సాంద్రత | 1.363 g dm−3 | ||
ద్రవీభవన స్థానం | −82 °C (−116 °F; 191 K) | ||
బాష్పీభవన స్థానం | −60 °C (−76 °F; 213 K) | ||
నీటిలో ద్రావణీయత |
4 g dm−3 (at 20 °C) | ||
బాష్ప పీడనం | 1740 kPa (at 21 °C) | ||
ఆమ్లత్వం (pKa) | 7.0[2][3] | ||
Basicity (pKb) | 12.9 | ||
అయస్కాంత ససెప్టిబిలిటి | −25.5·10−6 cm3/mol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.000644 (0 °C)[4] | ||
నిర్మాణం | |||
Point group |
C2v | ||
Bent | |||
ద్విధృవ చలనం |
0.97 D | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−21 kJ mol−1[5] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
206 J mol−1 K−1[5] | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 1.003 J K−1 g−1 | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | External MSDS[6] | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R12, R26, R50 | ||
S-పదబంధాలు | (S1/2), S9, S16, S36, S38, S45, S61 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
232 °C (450 °F; 505 K) | ||
విస్ఫోటక పరిమితులు | 4.3–46% | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LC50 (median concentration) |
| ||
LCLo (lowest published) |
| ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
C 20 ppm; 50 ppm [10-minute maximum peak] | ||
REL (Recommended) |
C 10 ppm (15 mg/m3) [10-minute] | ||
IDLH (Immediate danger) |
100 ppm[8] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Related {{{label}}} | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు |
Phosphine | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
![]() ![]() ![]() | |||
Infobox references | |||
మూసివేయి