రాయలసీమ
ఆంధ్ర ప్రదేశ్లో ఒక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే 8 జిల్లాలు (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, తిరుపతి, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
త్వరిత వాస్తవాలు రాయలసీమ హిరణ్యక రాష్ట్రం, దత్త మండలం, దేశం ...
రాయలసీమ
హిరణ్యక రాష్ట్రం, దత్త మండలం | |
---|---|
ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | |
Area | |
• Total | 71,060 km2 (27,440 sq mi) |
• Rank | 17 |
Population (2011) | |
• Total | 1,51,84,908 [ఆధారం చూపాలి] |
• Density | 226/km2 (590/sq mi) |
భాష | |
• official | తెలుగు, ఉర్ధూ |
పెద్ద నగరాలు |
మూసివేయి