కంభం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కంబం మండల జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
కంభం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, ప్రకాశం జిల్లా, కంభం మండల లోని జనగణన పట్టణం. [2] ఇది కంభం మండలానికి కేంద్రం, చారిత్రక పట్టణం.కంబం పట్టణం 15,5669 ° N 79,1167 ° E వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.
త్వరిత వాస్తవాలు కంభం, దేశం ...
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 15.5767°N 79.1055°E / 15.5767; 79.1055 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కంభం మండలం |
Area | |
• మొత్తం | 8.81 km2 (3.40 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 15,169 |
• Density | 1,700/km2 (4,500/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 999 |
Area code | +91 ( 08406 ) |
పిన్కోడ్ | 523333 |
మూసివేయి