జీలకర్రగూడెం
From Wikipedia, the free encyclopedia
జీలకర్రగూడెం, ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]పిన్ కోడ్: 534 449.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.011755°N 81.128043°E /, రాష్ట్రం ...
జీలకర్రగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.011755°N 81.128043°E / 17.011755; 81.128043 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | కామవరపుకోట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534449 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
గుంటుపల్లె గ్రామం కూడా ఇదే పంచాయితీకి చెందింది . జీలకర్రగూడెం, గుంటుపల్లెలలో చరిత్రాత్మకమైన బౌద్ధ స్తూపాల శిధిలాలున్నాయి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[2]