నెల్లూరు
ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరం / From Wikipedia, the free encyclopedia
నెల్లూరు (విక్రమ సింహపురి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం ఉంది. నగరానికి పడమట గణపతి రుద్రదేవుడు తవ్వించిన నెల్లూరు చెరువు ఉంది. చెరువు గట్టుపయన నెలలోరే గ్రామ దేవత ఇరుకాలమ్మ గుడి ఉంది. ఇరుకాలమ్మను జైన శాసన దేవతగా చరిత్రకారులు గుర్తించారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులలో ఒకడైన తిక్కన సోమయాజీ ఈ ప్రాంతంలో నివసించాడు.
త్వరిత వాస్తవాలు నెల్లూరు సింహపురి, దేశం ...
నెల్లూరు
సింహపురి | |
---|---|
Coordinates: 14.45°N 79.99°E / 14.45; 79.99 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎస్ పి ఎస్ నెల్లూరు |
పురపాలక సంస్థగా ఆవిర్బావం | 1866 నవంబరు 1 |
నగరపాలక సంస్థగా ఆవిర్భావం | 2004 |
Named for | వరి, ఉసిరి |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | నెల్లూరు నగరపాలక సంస్థ |
• MLAలు | MLA ల జాబితా
|
• లోక్సభ సభ్యుడు | ఆదాల ప్రభాకర రెడ్డి |
Area | |
• నగరం | 150.48 km2 (58.10 sq mi) |
Population | |
• నగరం | 6,00,869 |
• Rank | 4వ (in AP) |
• Density | 4,000/km2 (10,000/sq mi) |
• Metro | 5,58,548 |
Demonym(s) | నెల్లూరోడు, నెల్లూరివారు |
అక్షరాస్యత | |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
పిన్కోడ్ | 524001-524005 |
Area code | +91–861 |
వాహన నమోదు సంఖ్య | AP-39 |
మూసివేయి