మైసూరు జిల్లా
కర్ణాటకలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో మైసూరు జిల్లా (కన్నడం:ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ) ఒకటి. మైసూరు పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి కర్ణాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మైసూర్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో బెంగుళూరు, బెల్గాం జిల్లాలు ఉన్నాయి..[2]
త్వరిత వాస్తవాలు Mysore district ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ, Country ...
Mysore district
ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
డివిజన్ | మైసూరు డివిజన్ |
ప్రధాన కార్యాలయం | Mysore |
Boroughs | Mysore, Tirumakudalu Narasipura, Nanjangud, Heggadadevanakote, Hunsur, Piriyapatna, Krishnarajanagara |
Government | |
• Deputy Commissioner | Shikha C, IAS |
Area | |
• Total | 6,854 km2 (2,646 sq mi) |
Population (2001)[1] | |
• Total | 26,41,027 |
• Density | 390/km2 (1,000/sq mi) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KA-09,KA-45,KA-55 |
మూసివేయి