ఇయాన్ చాపెల్
ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు / From Wikipedia, the free encyclopedia
1943, సెప్టెంబర్ 26న జన్మించిన ఇయాన్ చాపెల్ (Ian Michael Chappell) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1971 నుండి 1975 వరకు ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత ప్రపంచ సీరీస్ క్రికెట్లో ప్రవేశించి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు. అతడి తాత, సోదరుడు కూడా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. చాపెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంలో బాగా స్థిరపడ్డాడు. 2006లో షేర్ వార్న్ తన కెరీర్లో చాపెల్ ప్రభావం ఉన్నదని ప్రకటించడం ఇతని గొప్పతనానికి నిదర్శనం.[1]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇయాన్ మైఖేల్ చాపెల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1943-09-26) 1943 సెప్టెంబరు 26 (వయసు 80) అన్లీ, సౌత్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | చాపెల్లి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.80 మీ. (5 అ. 11 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి - లెగ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | గ్రెగ్ చాపెల్ (సోదరుడు) ట్రెవర్ చాపెల్ (సోదరుడు) విక్ రిచర్డ్సన్ (తాత) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 231) | 1964 డిసెంబరు 4 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1980 ఫిబ్రవరి 6 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 2) | 1971 జనవరి 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1980 జనవరి 14 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1961/62–1979/80 | South Australia | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1963 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2007 నవంబరు 13 |
మూసివేయి