![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/33/Rail_tracks_view_at_Laxmipur_Road.jpg/640px-Rail_tracks_view_at_Laxmipur_Road.jpg&w=640&q=50)
కోరాపుట్ జిల్లా
ఒడిశా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కొరాపుట్ జిల్లా, భారతదేశం ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఈ జిల్లాకు కొరాపుట్ పట్టణం కేంద్రం. జాజ్పూర్ సంస్థానం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకి వాయవ్య సరిహద్దుగా ఉంది.
త్వరిత వాస్తవాలు కోరాపుట్ జిల్లా, దేశం ...
కోరాపుట్ జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలుమార్గం వద్ద దృశ్యం | |
![]() ఒడిశా పటంలో జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిషా |
స్థాపన | 1936 |
ముఖ్యపట్టణం | కోరాపుట్ |
Government | |
• కలక్టరు | సచిన్ ఆర్. జాదవ్, IAS |
• లోక్ సభ సభ్యుడు | జయరాం పంగి, బిజూ జనతా దళ్ |
విస్తీర్ణం | |
• Total | 8,379 కి.మీ2 (3,235 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 11,77,954 |
• జనసాంద్రత | 140.58/కి.మీ2 (364.1/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఒరియా, ఇంగ్లీషు |
• ఇతర ముఖ్యమైన | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 764 xxx |
Vehicle registration | OD-10 |
లింగ నిష్పత్తి | 1.038 ♂/♀ |
అక్షరాస్యత | 36.20% |
లోక్ సభ నియోజకవర్గం | కొరాపుట్ |
Vidhan Sabha constituency | 5 |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,522 మిల్లీమీటర్లు (59.9 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 38 °C (100 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 12 °C (54 °F) |
మూసివేయి