చిన్మయానంద సరస్వతి
From Wikipedia, the free encyclopedia
అసలు పేరు లేదా జన్మ నామము పూతమ్పల్లి బాలకృష్ణన్ మీనన్ ( 1916 మే 8 - 1993 ఆగస్టు 3). ఆశ్రమ నామము స్వామి చిన్మయానంద సరస్వతి అయినప్పటికీ స్వామి చిన్మయానందగా పరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ మిషన్ స్థాపకులు. ఈ సంస్థ ద్వారా అద్వైత వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర పురాతన హిందూ రచనల జ్ఞానాన్ని పంచుతున్నారు. చిన్మయ మిషన్ లాభదాయకత ఆశించని సంస్థ.[1]
త్వరిత వాస్తవాలు చిన్మయానంద సరస్వతి, జననం ...
చిన్మయానంద సరస్వతి | |
---|---|
జననం | బాలకృష్ణ మీనన్ (1916-05-08)1916 మే 8 ఎర్నాకుళం, Cochin Princely State, British India |
నిర్యాణము | 1993 ఆగస్టు 3(1993-08-03) (వయసు 77) శాన్ డియాగో, కాలిఫోర్నియా, U.S. Resting place: సిద్దబరి |
స్థాపించిన సంస్థ | చిన్మయ మిషన్ విశ్వ హిందూ పరిషత్ |
గురువు | శివానంద సరస్వతి తపోవన్ మహరాజ్ |
తత్వం | అద్వైత వేదాంతం |
సాహిత్య రచనలు | పవిత్ర భగవద్గీత తో పాటు మరిన్ని (See Bibliography)
పలుకులు
|
ప్రముఖ శిష్యు(లు)డు | స్వామి తేజోమయానంద స్వామి పరిపూర్ణానంద |
మూసివేయి
చిన్మయానంద 1964 లో విశ్వ హిందూ పరిషత్ సహాయ స్థాపకులు.