చేగుంట
తెలంగాణ, మెదక్ జిల్లా, చేగుంట మండలం లోని జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
చేగుంట, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, చేగుంట మండలానికి చెందిన గ్రామం.[2] ఇది జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3]
త్వరిత వాస్తవాలు చేగుంట, Country ...
చేగుంట | |
---|---|
Coordinates: 17.971337°N 78.4618°E / 17.971337; 78.4618 | |
Country | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | Medak |
Area | |
• Total | 4.28 km2 (1.65 sq mi) |
Elevation | 547 మీ (1,795 అ.) |
Population (2011)[1] | |
• Total | 5,747 (Urban) 53,118 (Rural) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 502255 |
టెలిఫోన్ కోడ్ | 08452 |
Vehicle registration | TS15 |
Literacy | 76.5% |
Lok Sabha constituency | Medak |
Vidhan Sabha constituency | Dubbaka |
మూసివేయి