చౌటుప్పల్
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఒక భాగం.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.2489°N 78.8968°E /, రాష్ట్రం ...
చౌటుప్పల్ | |
— రెవిన్యూ గ్రామం — | |
చౌటుప్పల్ గ్రామం ప్రవేశం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.2489°N 78.8968°E / 17.2489; 78.8968 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | చౌటుప్పల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 19,092 |
- పురుషుల సంఖ్య | 9,588 |
- స్త్రీల సంఖ్య | 9,504 |
- గృహాల సంఖ్య | 4,566 |
పిన్ కోడ్ | 508252. |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి