టార్టారిక్ ఆమ్లం
From Wikipedia, the free encyclopedia
టార్టారిక్ ఆమ్లం తెలుపు, స్ఫటికాకారంలో గల సేంద్రియ ఆమ్లం. ఇది చాలా పండ్లలో సహజంగా లభ్యమవుతుంది. ముఖ్యంగా ద్రాక్షలో ఉంటుంది. కానీ అరటి, చింతపండు, సిట్రస్ జాతి పండ్లలో కూడా ఉంటుంది. [4] దీని లవణం, పొటాషియం బిటార్ట్రేట్, సాధారణంగా క్రీమ్ ఆఫ్ టార్టార్ గా పిలుస్తారు. ఇది వైన్ తయారీ ప్రక్రియలో ఉపయోగ పడుతుంది. దీనిని సాధారణంగా సోడియం బైకార్బోనేట్‌తో కలుపుతారు. దీనిని ఆహార తయారీలో పులియబెట్టే కారకంగా ఉపయోగించే బేకింగ్ పౌడర్‌గా అమ్ముతారు. ఆమ్లం యాంటీఆక్సిడెంట్ E334 గా ఆహారాలలో కలుపబడుతుంది. ఇది విలక్షణమైన పుల్లని రుచిని కలిగి ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం ఆల్ఫా-హైడ్రాక్సీ- కార్బాక్సిలిక్ ఆమ్లం. ఇది ఆమ్ల లక్షణాలతో డైప్రోటిక్, ఆల్డారిక్ గా ఉంటుంది. ఇది సక్సినిక్ ఆమ్లానికి డైహైడ్రాక్సిల్ ఉత్పన్నం.
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
2,3-Dihydroxybutanedioic acid | |
ఇతర పేర్లు
Tartaric acid 2,3-Dihydroxysuccinic acid Threaric acid Racemic acid Uvic acid Paratartaric acid Winestone | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [526-83-0] |
పబ్ కెమ్ | 875 |
డ్రగ్ బ్యాంకు | DB01694 |
కెగ్ | C00898 |
వైద్య విషయ శీర్షిక | tartaric+acid |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:15674 |
SMILES | O=C(O)C(O)C(O)C(=O)O |
| |
ధర్మములు | |
C4H6O6 (Basic formula) HO2CCH(OH)CH(OH)CO2H (Structural formula) | |
మోలార్ ద్రవ్యరాశి | 150.087 g/mol |
స్వరూపం | White powder |
సాంద్రత | 1.79 g/mL (H2O) |
ద్రవీభవన స్థానం | 171 to 174 °C (340 to 345 °F; 444 to 447 K) (L or D-tartaric; pure) 206 °C (DL, racemic) 165–166 °C (meso-anhydrous) 146–148 °C (meso-hydrous)[2] |
నీటిలో ద్రావణీయత |
|
ఆమ్లత్వం (pKa) | L(+) 25 °C : pKa1= 2.89, pKa2= 4.40 meso 25 °C: pKa1= 3.22, pKa2= 4.85 |
అయస్కాంత ససెప్టిబిలిటి | −67.5·10−6 cm3/mol |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R36 |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు |
Monosodium tartrate Disodium tartrate Monopotassium tartrate Dipotassium tartrate |
Related {{{label}}} | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు |
2,3-Butanediol Cichoric acid |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |