నామ్సాయ్ (అరుణాచల్ ప్రదేశ్)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, నామ్సాయ్ జిల్లా లోని ఒక పట్టణం / From Wikipedia, the free encyclopedia
నామసాయి, భారత రాష్ట్రమైన, అరుణాచల్ ప్రదేశ్ లోని నామసాయి జిల్లా ప్రధానకేంద్రం. ఈ ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనిి 60 నియోజకవర్గాలలో ఒకటి.నామ్సాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యే 2016 ఆగష్టు నుండి జింగ్ను నామ్చూమ్ వ్యవహరిస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు నామ్సాయ్, దేశం ...
నామ్సాయ్ | |
---|---|
నగరం | |
Coordinates: 27.66894°N 95.87135°E / 27.66894; 95.87135 | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | నమ్సాయి |
విస్తీర్ణం | |
• Total | 1,587 km2 (613 sq mi) |
జనాభా (2011) | |
• Total | 95,950 |
• జనసాంద్రత | 60.46/km2 (156.6/sq mi) |
భాషలు | |
• అధికార | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 792103 |
టెలిఫోన్ కోడ్ | 03806 |
Vehicle registration | AR-20 |
మూసివేయి