ఫరూఖ్‌నగర్
రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
ఫరూఖ్‌నగర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం లోని గ్రామం. దీనికి షాద్‌నగర్ అనే మరో పేరు ఉంది. ఇది మునిసిపల్ పట్టణం.[1] 2011, ఆగస్టు 24న షాద్‌నగర్ పురపాలకసంఘం ఏర్పడింది.[2] ఇది 44వ నెంబర్ జాతీయ రహదారి పై రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 48 కి.మీ.దూరంలో దక్షిణంగా ఉంది. ఆర్థికంగా, విద్యాపరంగా మంచి అభివృద్ధి కొనసాగిస్తోంది. అనేక చారిత్రక ఘట్టాలకు నిలయమైన షాద్‌నగర్‌లో రాష్ట్రంలోని తొలి పంచాయతి సమితి ఇక్కడే ఏర్పాటైంది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.06807°N 78.20545°E /, రాష్ట్రం ...
ఫరూఖ్ నగర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
షాద్‌నగర్ పట్టణం (బస్టాండు ఎదుట) | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.06807°N 78.20545°E / 17.06807; 78.20545 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | ఫరూఖ్ నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి