ఫరూఖ్‌నగర్ మండలం
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
ఫరూఖ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మండల కేంద్రమైన ఫరూఖ్నగర్ను షాద్‌నగర్ అని కూడా అంటారు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.0778°N 78.2011°E /, రాష్ట్రం ...
ఫరూఖ్ నగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.0778°N 78.2011°E / 17.0778; 78.2011 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఫరూఖ్ నగర్ |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,12,633 |
- పురుషులు | 57,361 |
- స్త్రీలు | 55,272 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.95% |
- పురుషులు | 69.32% |
- స్త్రీలు | 46.01% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మూసివేయి