షాద్‌నగర్ పురపాలకసంఘం
From Wikipedia, the free encyclopedia
షాద్‌నగర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] షాద్‌నగర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.0294797°N 78.2362225°E /, రాష్ట్రం ...
షాద్‌నగర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17.0294797°N 78.2362225°E / 17.0294797; 78.2362225 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండలం | ఫరూఖ్‌నగర్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | నరేందర్ కొండూటి |
- వైస్ చైర్పర్సన్ | ఎం. నటరాజన్ |
వైశాల్యము | |
- మొత్తం | 32.19 km² (12.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 54,431 |
- పురుషుల సంఖ్య | 27,713 |
- స్త్రీల సంఖ్య | 26,718 |
- గృహాల సంఖ్య | 11,366 |
పిన్ కోడ్ - 509216 | |
ఎస్.టి.డి కోడ్ - 08548 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
మూసివేయి