Q లేదా q (ఉచ్ఛారణ: క్యూ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 17 వ అక్షరం. క్యూని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో
క్యూస్స్ (Q's) అని, తెలుగులో "క్యూ"లు అని పలుకుతారు. ఇది P అక్షరానికి తరువాత, R అక్షరమునకు ముందు వస్తుంది (P Q R).