RFrom Wikipedia, the free encyclopedia R లేదా r (ఉచ్చారణ: ఆర్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 18 వ అక్షరం. R ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఆర్స్ అని, తెలుగులో "ఆర్"లు అని పలుకుతారు.[1] ఇది Q అక్షరానికి తరువాత, S అక్షరానికి ముందు వస్తుంది (Q R S).
R లేదా r (ఉచ్చారణ: ఆర్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 18 వ అక్షరం. R ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఆర్స్ అని, తెలుగులో "ఆర్"లు అని పలుకుతారు.[1] ఇది Q అక్షరానికి తరువాత, S అక్షరానికి ముందు వస్తుంది (Q R S).