కవి

కవిత్వం రాసే వ్యక్తి From Wikipedia, the free encyclopedia

కవి
Remove ads

కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.

Thumb
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి

కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...

Thumb
తిక్కన
Remove ads

జంట కవులు

ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.

కవిత్రయం‌

సంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు మహా కవులు . వీరిని కవిత్రయం‌ అని అంటారు.

Remove ads

రామాయణ కవులు

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.

10వ శతాబ్ధ కవులు

Thumb
అన్నమయ్య

శివ కవులు

శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.

ప్రబంధ కవులు

16 వ శతాబ్దిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు అల్లసాని పెద్దన.

పద కవులు

శతక కవులు

వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు .

Thumb
శ్రీశ్రీ

జాతీయోద్యమ కవులు

భావ కవులు

Thumb
ఆవంత్స సోమసుందర్

అభ్యుదయ కవులు

Thumb
వంగపండు ప్రసాదరావు

దిగంబర కవులు

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ

Remove ads

తిరుగబడు కవులు

విప్లవ కవులు

దస్త్రం:Gurram Jashua.jpg
గుర్రం జాషువా

నయాగరా కవులు

చేతనావర్త కవులు

Thumb
గరిమెళ్ల సత్యనారాయణ

అనుభూతి కవులు

Thumb
పైడి తెరేష్ బాబు

స్త్రీవాద కవయిత్రులు

దళితవాద కవులు

ముస్లిం మైనార్టీవాద కవులు

ఇవి కూడా చూడండి

ఆల్బర్ట్ డ్యూరాంట్ వాట్సన్

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads