ఘట్టమనేని రమేష్ బాబు
సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
Remove ads
రమేశ్ బాబు (అక్టోబర్ 13, 1965 - జనవరి 8, 2022) 1965లో అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించాడు. 1974లో ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సామ్రాట్ తో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.

Remove ads
చిత్రసమాహారం
నటుడిగా
నిర్మాతగా
Remove ads
మరణం
రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[3]
వంశవృక్షం
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads