లావేరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
లావేరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4804.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం కలుపుకుని 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
Remove ads
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 68,621 - పురుషులు 34,886 - స్త్రీలు 33,735
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- పైడయ్యవలస
- కొత్తకుంకం
- కొండకుంకం
- పాత కుంకం
- విజయరామపురం
- పెద్ద కొత్తపల్లి
- అడపాక
- కొత్తకోట
- పోతయ్యవలస
- పెద్దలింగాల వలస
- వెంకటాపురం
- అప్పాపురం
- గొవిందపురం
- భరణికం
- లావేరు
- గరుగుబిల్లి
- సిగిరి కొత్తపల్లి
- బెజ్జిపురం
- బుడుమూరు
- పెద్దరావుపల్లి
- మురపాక
- బుడతవలస
- నీలపురం
- వెంకటరావుపేట
- సుభద్రాపురం
- తాళ్లవలస
- గూడెం గొలుగులవలస
- కేశవరాయపురం
- రావివలస
- వేణుగోపాలపురం
- నాగంపాలెం
- గుమదం
- తంవాడ
- లక్ష్మీపురం
- రేగపాలెం
- నేతేరు
- లోపెంట
- కేశవరాయుని పాలెం
- చెల్లాయమ్మ అగ్రహారం
- సహపురం
- హనుమంతపురం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads