శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
నందమూరి తారక రామారావు దర్శకత్వంలో 1979లో విడుదలైన తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
Remove ads
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం 1979, సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.[1][2][3]
Remove ads
నటవర్గం
- ఎన్.టి.రామారావు (వేంకటేశ్వరస్వామి)
- జయప్రద (పద్మావతి)
- జయసుధ (లక్ష్మి)
- బాలకృష్ణ (నారదుడు)
- సత్యనారాయణ (ఉగ్లా ఖాన్)
- గుమ్మడి (హథీరాం బావాజీ)
- ముక్కామల (ముస్లీం పూజారి)
- మిక్కిలినేని (ఆకాశరాజు)
- ధూళిపాల (భృగు మహర్షి)
- అల్లు రామలింగయ్య (గోపన్న)
- పి.జె. శర్మ
- చలపతిరావు
- అంజలీదేవి (వకుళా దేవి)
- సంగీత (భూదేవి)
- జయచిత్ర (ఎరుకలసాని)
- రమాప్రభ (గౌరీ)
- పుష్పలత
- మంజు భార్గవి (పార్వతి)
సాంకేతికవర్గం
- కళ: కె. నాగేశ్వరరావు
- నృత్యాలు: వెంపటి
- సంభాషణలు: డి.వి.నరసరాజు
- సాహిత్యం: దేవులపల్లి, కోసరాజు, సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ, ముహమ్మద్ రఫీ, పిబి శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- కూర్పు: జిడి జోషి
- ఛాయాగ్రహణం: ఎంఏ రెహమాన్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నందమూరి హరికృష్ణ
- కథ, చిత్రానువాదం, నిర్మాత, దర్శకుడు: నందమూరి తారక రామారావు
- బ్యానర్: రామకృష్ణ సినీ స్టూడియోస్
- విడుదల తేదీ: 28 సెప్టెంబరు 1979
Remove ads
పాటలు
ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించగా, ఈఎంఐ కొలంబియా ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
10. ఆ తొలిచూపే కలగా, సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
11.ఏనాడు పొందిన వరమో, సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
12.అయిపోయిందైపోయీంది అహా,కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్ ఈశ్వరి
13.ఎవ్వరు లేరు నాకు మెల్లరకే(పద్యం), గానం.రామకృష్ణ
14.కలయో వైష్ణవమాయయో(పద్యం) గానం.పి సుశీల
15.శ్రీమన్ కృపా జలానిదే(పద్యం) గానం.పి . సుశీల
16.స చతుర్ముఖ షణ్ముఖ (స్తుతి), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
17.వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన(శ్లోకం), గానం.రామకృష్ణ .
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads