స్కాంద పురాణం
From Wikipedia, the free encyclopedia
Remove ads
స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది.
- మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి.
- కేదార ఖండం
- కౌమారి ఖండం
- అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం
- అరుణాచల మహత్మ్యం, ఉత్తరార్ధం
- వైష్ణవ ఖండం
- వేంకటాచల మాహాత్మ్యం
- పురుషోత్తమ(జగన్నాధ మహత్మ్యం)
- బదరికాశ్రమ మహత్మ్యం
- కార్తీకమాస మహత్మ్యం
- మార్గశీర్ష మాస మహత్మ్యం
- భాగవత మహత్మ్యం
- వైశాఖమాస మహత్మ్యం
- అయోధ్యా మహత్మ్యం
- బ్రహ్మ ఖండం
- సేతు మహత్మ్యం
- ధర్మారణ్య ఖండం
- బ్రాహ్మణోత్తర ఖండం
- కాశీ ఖండం
- కాశీ ఖండం పూర్వార్థం
- కాశీ ఖండం ఉత్తరార్థం
- అవన్య్త ఖండం
- అవన్య్త మహత్మ్యం
- 84 అధ్యాయాలలొ అవన్య్త మహత్మ్యం
- రేవాఖండం
- నాగర ఖండం
- ప్రభాస ఖండం
- ప్రభాస మహత్మ్యం
- వస్త్రా పథ మహత్మ్యం
- అర్బుద ఖండం
- ద్వారక మహత్మ్యం
- మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి.
Remove ads
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads