శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

Remove ads

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం రెండు మండలాలు పూర్తిగాను, కూకట్‌పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...

ఈ నియోజకవర్గంలోని మండలాలు

నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,28,464
  • ఓటర్ల సంఖ్య [2] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము):3,28,988

ఎన్నికైన శాసనసభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, గెలుపొందిన సభ్యుడు ...
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[5]

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads