అజిత్ నాథ్ రే
భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. / From Wikipedia, the free encyclopedia
అజిత్ నాథ్ రే (1912, జనవరి 29 - 2009, డిసెంబరు 25), భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. 1973 ఏప్రిల్ 25 నుండి 1977 జనవరి 28న పదవీ విరమణ చేసేవరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు అజిత్ నాథ్ రే, 14వ భారత ప్రధాన న్యాయమూర్తి ...
అజిత్ నాథ్ రే | |
---|---|
14వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1973 ఏప్రిల్ 25 – 1977 జనవరి 28 | |
Appointed by | వి. వి. గిరి |
అంతకు ముందు వారు | సర్వ్ మిత్ర సిక్రి |
తరువాత వారు | మీర్జా హమీదుల్లా బేగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1912-01-29)1912 జనవరి 29 |
మరణం | 2009 డిసెంబరు 25(2009-12-25) (వయసు 97) కలకత్తా, పశ్చిమ బెంగాల్ |
మూసివేయి