భారతదేశ అత్యున్నత న్యాయస్థానం
భారతదేశ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. / From Wikipedia, the free encyclopedia
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court of India), దీనిని తెలుగు వాడక భాషలో, ఆంగ్ల పదం సుప్రీం కోర్టు అనే ఎక్కువుగా వాడతారు. ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానాలపై నియంత్రణాధికారం కల్గిఉంటుంది.
త్వరిత వాస్తవాలు
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
|
|
|
మూసివేయి