అమిత్ షా
భారతీయ రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
అమిత్ షా భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు. గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా తరుపున ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులై 80 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 73 సీట్లను భా.జ.పాకు అందించాడు. నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. సొహ్రాబుద్దీన్ ఎంకౌంటర్, పలు నేరారోపణలు కలిగి ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు అమిత్ షా, Assembly Member for సర్ఖెజ్ ...
అమిత్ షా | |
---|---|
Assembly Member for సర్ఖెజ్ | |
In office 2002–2007 | |
Assembly Member for సర్ఖెజ్ | |
In office 2007–2012 | |
Assembly Member for నరాన్ పుర | |
In office 2012–2014 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అమిత్ అనిల్ చంద్ర షా[1] 1964 (age 59–60) ముంబాయి, భారతదేశం[2] |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | సోనల్ |
సంతానం | జే (కుమారుడు) |
తల్లిదండ్రులు | అనిల్ చంద్ర షా |
వృత్తి | రాజకీయవేత్త |
మంత్రివర్గం | గుజరాత్ ప్రభుత్వము (2003–2010) |
శాఖ | కేంద్ర హోంశాఖ మంత్రి |
మూసివేయి