నరేంద్ర మోదీ
భారతదేశ ప్రధాన మంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ, 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.[2] (ఆంగ్లం: Narendra Dāmodardās Modī) (గుజరాతి: નરેંદ્ર દામોદરદાસ મોદી) అతను భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా raj rathanbఎన్నికయ్యారు
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, ముందు ...
నరేంద్ర మోదీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 మే 26 | |||
రాష్ట్రపతి | ప్రణబ్ ముఖర్జీ రామ్‌నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
ముందు | మన్మోహన్ సింగ్ | ||
ముందు | మన్మోహన్ సింగ్ | ||
లోక్ సభలో పాలకపక్ష నేత | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 మే 26 | |||
ముందు | సుశీల్‌కుమార్ షిండే | ||
లోక్ సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 జూన్ 5 | |||
ముందు | మురళీ మనోహర్ జోషి | ||
నియోజకవర్గం | వారణాసి నియోజకవర్గం | ||
గుజరాత్ 14వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 2001 అక్టోబర్ 7 – 2014 మే 22 | |||
గవర్నరు |
| ||
ముందు | కేశూభాయ్ పటేల్ | ||
తరువాత | ఆనంది బెన్ పటేల్ | ||
గుజరాత్ శాసన సభ్యుడు | |||
పదవీ కాలం 2002 డిసెంబర్ 15 – 2014 మే 16 | |||
ముందు | కమలేష్ పటేల్ | ||
తరువాత | సురేష్ పటేల్ | ||
నియోజకవర్గం | మణినగర్ | ||
పదవీ కాలం 2002 ఫిబ్రవరి 24 – 2002 జులై 19 | |||
ముందు | వాజూభాయ్ వాలా | ||
తరువాత | వాజూభాయ్ వాలా | ||
నియోజకవర్గం | రాజ్‌కోట్ పశ్చిమం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1950-09-17) 1950 సెప్టెంబరు 17 (వయసు 73) వాద్నగర్, బాంబే రాష్ట్రం, భారత్ (ఇప్పుడు గుజరాత్) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జశోదా బెన్ మోదీ (m. 1968; estranged)[1] | ||
నివాసం | 7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూ ఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం (బిఎ) గుజరాత్ విశ్వవిద్యాయలం (ఎం. ఎ) | ||
సంతకం | |||
పురస్కారాలు | List of state honours | ||
వెబ్సైటు |
మూసివేయి