From Wikipedia, the free encyclopedia
అరవింద్ త్రివేది భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 1987లో రామానంద్ సాగర్ 'రామాయణం'లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకాదరణ అందుకున్నాడు. ఆయన 1991లో భారతీయ జనతా పార్టీ నుండి గుజరాత్లోని సబర్కథ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అరవింద్ త్రివేది 2002 లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్గా పని చేశాడు.[1]
అరవింద్ త్రివేది | |
---|---|
లోక్సభ సభ్యుడు | |
In office 1991–1996 | |
అంతకు ముందు వారు | మగన్భాయి పటేల్ |
తరువాత వారు | నిషా చౌదరి |
నియోజకవర్గం | సబర్కథ, గుజరాత్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హల్డ్వాని, ఉత్తరాఖండ్, భారతదేశం | 1938 నవంబరు 8
మరణం | 2021 అక్టోబరు 6 82) కాండీవాలి, ముంబై , మహారాష్ట్ర , భారతదేశం | (వయసు
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | నళిని త్రివేది |
బంధువులు | ఉపేంద్ర త్రివేది (సోదరుడు) |
వృత్తి | నటుడు, రాజకీయ నాయకుడు |
సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|
1985 | విక్రమ్ ఔర్ భేతాళ్ | యోగి | డీడీ నేషనల్ | |
1987 | రామాయణ్ | రావణ, రిషి విశ్రావ | ||
1995 | విశ్వామిత్ర | సత్యవ్రతా | ||
అరవింద్ త్రివేది 6 అక్టోబర్ 2021న ముంబై, కాండివాలిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[2][3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.