ఆదిలాబాద్ జిల్లా
తెలంగాణలోని ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.పూర్వం ఎద్దుల పురం అని పిలుసేవారు [1]
?ఆదిలాబాద్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19.67°N 78.53°E / 19.67; 78.53 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 4,153 చ.కి.మీ. కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. చ.మై) |
ముఖ్య పట్టణం | ఆదిలాబాదు |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
7,21,433 (2011 నాటికి) • 170/కి.మీ² (440/చ.మై) • 1366964 • 1370774 • 63.01 శాతం (2001) • 71.22 • 51.99 |
దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్.[2][3].బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు ఆదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 10 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.