ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్
From Wikipedia, the free encyclopedia
`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (అరబ్బీ, عمر بن الخطاب) (c. 581 సా.శ. – నవంబరు 7, 644), ఇతనికి ఉమర్ మహా ఘనుడు అనే మరో పేరు కూడా ఉంది. ఖురేష్ తెగలోని 'బనూ అది' వంశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి వాడు ,[1] మహమ్మదు ప్రవక్త కు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) సహాబి(సహచరులు) అవుతారు. ఇతను అబూబక్ర్ మరణం తరువాత 634లో రెండవ ఖలీఫాగా నియమితుడయ్యాడు. సున్నీ ముస్లింలు ఇతనిని రాషిదూన్ ఖలీఫాగా గౌరవిస్తారు. ఇతని విజయాలు, రాజకీయ నైపుణ్యాలవలన ఇస్లామీయ చరిత్రలో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
త్వరిత వాస్తవాలు ఉమర్, పరిపాలన ...
ఉమర్ | |
---|---|
ముస్లింల ఖలీఫా | |
పరిపాలన | 634 సా.శ. – 644 సా.శ. |
పూర్తి పేరు | `ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ |
మకుటాలు | అమీర్ అల్-మూమినీన్ అల్-ఫారూఖ్ (సత్య , అసత్యాల మధ్య తేడాను చూపువాడు) |
జననం | 581 సా.శ. |
జన్మస్థలం | మక్కా, సౌదీ అరేబియా |
మరణం | 644 నవంబరు 7 |
మరణస్థలం | మదీనా, సౌదీ అరేబియా |
సమాధి | మస్జిద్-ఎ-నబవి, మదీనా |
ఇంతకు ముందున్నవారు | అబూబక్ర్ |
తరువాతి వారు | ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ |
తండ్రి | ఖత్తాబ్ ఇబ్న్ నుఫేల్ |
తల్లి | హన్తమాహ్ బిన్త్ హిషామ్ |
మూసివేయి