![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5f/BHADRACHALAM_ROAD_04122016.jpg/640px-BHADRACHALAM_ROAD_04122016.jpg&w=640&q=50)
కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్త్తగూడెం మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం మండలానికి చెందిన పట్టణం.భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.కొత్తగూడెం మండలం పేరుతోనున్న మండలానికి ప్రధాన కేంద్రం.[3] ఇది 1971లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 1995లో ఫస్ట్ గ్రేడ్ కొత్తగూడెం పురపాలకసంఘంగా మార్చబడింది.[4][5]
?కొత్తగూడెం తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16.10 కి.మీ² (6 చ.మై)[1] |
జిల్లా (లు) | ఖమ్మం జిల్లా |
జనాభా • జనసాంద్రత |
79,819[2] (2011 నాటికి) • 4,958/కి.మీ² (12,841/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | కొత్తగూడెం పురపాలక సంఘము |