ఖండం
From Wikipedia, the free encyclopedia
ఖండము (ఆంగ్లం కాంటినెంట్, "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా.[1]
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
- ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
- జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)