తంగెళ్లమూడి (ఏలూరు)
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం లోని జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
తంగెళ్లముడి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక జనాభా లెక్కల పట్టణం. [2]ఇది ఏలూరు రెవెన్యూ డివిజన్లోని ఏలూరు మండలంలో ఉంది. ఈ పట్టణం ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగం. సమీప రైల్వే స్టేషన్ 1.5 కి.మీ. దూరంలోని పవర్పేట్లో ఉంది,
త్వరిత వాస్తవాలు తంగెళ్లమూడి, దేశం ...
తంగెళ్లమూడి | |
---|---|
Coordinates: 16.720662°N 81.108499°E / 16.720662; 81.108499 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
Government | |
• Body | స్థానిక స్వపరిపాలన సంస్థ |
Area | |
• Total | 4.80 km2 (1.85 sq mi) |
Population (2011) | |
• Total | 8,250 |
• Density | 1,700/km2 (4,500/sq mi) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 534 005 |
Vehicle registration | AP |
మూసివేయి