తాతా రమేశ్ బాబు
From Wikipedia, the free encyclopedia
తాతా రమేశ్ బాబు(1960 జనవరి 15 - 2017 ఏప్రిల్ 20) తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.[1]
త్వరిత వాస్తవాలు తాతా రమేశ్ బాబు, జననం ...
తాతా రమేశ్ బాబు | |
---|---|
జననం | తాతా రమేశ్ బాబు 1960 జనవరి 15 గుంటూరు జిల్లా భట్టిప్రోలు |
మరణం | 2017 ఏప్రిల్ 20(2017-04-20) (వయసు 57) గుడివాడ |
ఇతర పేర్లు | తాతా రమేశ్ బాబు |
వృత్తి | చిత్రలేఖనోపాధ్యాయులు |
ప్రసిద్ధి | తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | జానకి |
పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. జ్ఞాపిక (పెద్దమ్మాయి) అనామిక (రెండవ అమ్మాయి) వెంకటేశ్వరరావు (అబ్బాయి) |
తల్లిదండ్రులు | బసవలింగం, బోలెం లక్ష్మీనరసమ్మ |
మూసివేయి