దుబాయ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం / From Wikipedia, the free encyclopedia
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ (ఆంగ్లము - Dubai, అరబ్బీ భాష - دبيّ ), ఒకటి. మిగిలినవి అబు దాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణం. దుబాయ్ భారతీయులకు అందునా ఆంధ్రులకు చిరపరచితమైన పట్టణం. ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు కలరు. దుబాయ్ గురించిన ఏదో ఒక వార్త తెలుగు పత్రికలలో, చానెళ్లలో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 25°16′N 55°20′E, ఎమిరేట్ ...
ఎమిరేట్ ఆఫ్ దుబాయి إمارة دبيّ |
|||
రాత్రివేళ దుబాయి దృశ్యం | |||
|
|||
అక్షాంశరేఖాంశాలు: 25°16′N 55°20′E | |||
---|---|---|---|
ఎమిరేట్ | దుబాయి | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- అమీర్ | షేక్ ముహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ | ||
వైశాల్యము [1] | |||
- మెట్రో | 4,114 km² (1,588.4 sq mi) | ||
జనాభా (2006)[2][3] | |||
- సాంద్రత | 345.65/km2 (895.2/sq mi) | ||
- మెట్రో | 14,92,000 | ||
కాలాంశం | దుబాయి ప్రామాణిక కాలం (UTC+4) | ||
వెబ్సైటు: Dubai Emirate Dubai Municipality |
మూసివేయి