దేవనహళ్ళి
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం. / From Wikipedia, the free encyclopedia
దేవనహళ్ళి (పాత పేర్లు దేవనదొడ్డి, దేవనపుర, యూసుఫాబాద్) కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం.[1] ఇది బెంగుళూరు నగరానికి 30 కి.మీ.ల దూరంలో ఉంది.ఇది బెంగుళూరు గ్రామీణ జిల్లాలో ఉన్న నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.దేవనహళ్ళి నియోజకవర్గం షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయబడింది.[1] 2013లో ఈ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థి పిళ్ళముని శ్యామప్ప శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
?దేవనహళ్లి కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13.23°N 77.7°E / 13.23; 77.7 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | బెంగుళూరు గ్రామీణ జిల్లా |
జనాభా | 23,190 (2001 నాటికి) |