ద్రాక్షారామం
ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా, రామచంద్రాపురం మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
ద్రాక్షారామం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ గల పంచారామాల్లో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం కారణంగా ఇది ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
త్వరిత వాస్తవాలు ద్రాక్షారామం, దేశం ...
రెవెన్యూ గ్రామం | |
![]() | |
Coordinates: 16.7928°N 82.0635°E / 16.7928; 82.0635 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండలం | రామచంద్రాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 4.74 km2 (1.83 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 9,299 |
• జనసాంద్రత | 2,000/km2 (5,100/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
ప్రాంతపు కోడ్ | +91 ( ![]() |
పిన్కోడ్ | 533262 ![]() |
మూసివేయి