ద్వారకా తిరుమల
ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండల గ్రామం, చిన్నతిరుపతిగా పేరొందిన పుణ్యక్షేత్రం / From Wikipedia, the free encyclopedia
ద్వారకా తిరుమల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం లోని జనగణన పట్టణం.[2] ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది.
త్వరిత వాస్తవాలు ద్వారకా తిరుమల, దేశం ...
గ్రామం | |
Coordinates: 16.9545281°N 81.2565686°E / 16.9545281; 81.2565686 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండలం | ద్వారకా తిరుమల మండలం |
Area | |
• మొత్తం | 2.18 km2 (0.84 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 5,543 |
• Density | 2,500/km2 (6,600/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( ) |
పిన్కోడ్ | 534426 |
మూసివేయి